
Medak Church: మెదక్ చర్చి వందేళ్ల మహోత్సవానికి ప్రముఖుల రాక
భారత్ సమాచార్.నెట్, మెదక్: మెదక్ చర్చి నిర్మించి వందేళ్లు పూర్తికావడంతో మెతుకుసీమకు వచ్చేందుకు ప్రముఖులు క్యూకడుతున్నారు.ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిని నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించనున్నారు. చర్చి చరిత్ర తెలుసుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.