భారత్ సమాచార్, నాగర్ కర్నూల్: ప్రేమించి పెళ్లాడిన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త భార్యను చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంకొత్తరాయవరం గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలం, దేవరకద్ర మండలం గోటూర్ గ్రామానికి చెందిన యువతి శ్రావణిని ప్రేమించి 2014లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు జన్మించారు. శ్రీశైలం వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అనుమానంతో అంతమొందించాలని ప్లాన్ చేసి:
ఈ నేపథ్యంలో శ్రావణి…





