- అర్ధాంతరంగా ఆగిన దావోస్ ప్రయాణం
- మరో ఫ్లైట్ బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు
భారత్ సమాచార్, వెబ్డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ ప్రయాణం అర్ధాం తరంగా అగిపోయింది. దావోస్ లో జరు గుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కు ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో స్విట్జర్లాండ్ కు బయలదేరారు. కొద్దిసేప టికే విమానంలో ఎలక్ట్రికల్ ఇస్యూ తలె త్తింది. దీంతో పైలట్లు విమానాన్ని తిరిగి వాషింగ్టన్ కు తరలించారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత సిబ్బంది ఎలక్ట్రికల్ సమస్యను గుర్తించారు.…

