భారత్ సమాచార్, టెక్నాలజీ : దీపావళి పండగ వేళ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వాలని చాలామంది భావిస్తారు. సంప్రదాయ స్వీట్లు, దుస్తులకు భిన్నంగా రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను ఎంచుకోవచ్చు. ముఖ్యంగా రూ.3,000 లోపు బడ్జెట్‌లోనే స్పీకర్లు, ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంకులు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఆడియో, యాక్సెసరీస్ బ్రాండ్ boAtకు చెందిన కొన్ని ఉత్పత్తులు ఈ బడ్జెట్‌లో గిఫ్ట్‌లుగా పరిశీలించవచ్చు.
పాటలు వినడం, చిన్న పార్టీల్లో మ్యూజిక్ ఆస్వాదించడం ఇష్టపడేవారికి boAt Stone 350…





