భార‌త్ స‌మాచార్, ఉద్యోగం : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ఉద్యోగావకాశం కల్పిస్తోంది. సంస్థలోని E-II గ్రేడ్‌లో ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 350 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 200, మెకానికల్ విభాగంలో 150 పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలు సంస్థలోని ప్రొడక్షన్, సపోర్ట్ సర్వీసెస్ విభాగాల కోసం చేపడుతున్నారు.

సంబంధిత విభాగాల్లో B.E., B.Tech లేదా నాలుగేళ్ల B.Sc ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల…