భారత్ సమాచార్, టెక్నాలజీ : తక్కువ ధరలో కాల్స్, డేటా ప్రయోజనాలు కోరుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియో అందిస్తున్న ప్లాన్లలో రూ.123 రీఛార్జ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ ప్లాన్ను ప్రధానంగా 4G ఫీచర్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ రీఛార్జ్కు రోజుకు సుమారు రూ.4.39 మాత్రమే ఖర్చవుతుంది. జియో ఫీచర్ ఫోన్ వినియోగదారులతో పాటు అర్హత కలిగిన ఇతర 4G ఫీచర్ ఫోన్ యూజర్లకు కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్…





