భారత్ సమాచార్, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. తుఫాన్ ప్రభావంతో పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొంది, తిరిగి ఇళ్లకు వెళ్లే బాధితులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో వ్యక్తికి రూ.1,000 చొప్పున, ఒక కుటుంబానికి గరిష్ఠంగా రూ.3,000 నగదు సాయం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. ఈ మొత్తాన్ని ఇప్పటికే మంజూరు చేసిన సహాయక నిధుల నుంచి ఖర్చు చేయాలని స్పష్టం చేసింది.
తుఫాన్…





