భారత్ సమాచార్, హైదరాబాద్: బుల్లితెరపై అసలైన ఎంటర్టైన్మెంట్ హంగామా మొదలైంది. ‘అగ్నిపరీక్ష’ ముగిసిన వెంటనే ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 10 తొలిరోజు నుంచే గొడవలు, డ్రామాలతో ఆసక్తిని పెంచుతోంది. అయితే మొదటి వారంలోనే బిగ్ బాస్ ఊహించని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న మొత్తం 16 మంది కంటెస్టెంట్లను నామినేషన్లలోకి పంపి, వారి భవిష్యత్తును పూర్తిగా ప్రేక్షకుల ఓట్ల చేతుల్లో పెట్టాడు. ప్రస్తుతం అందుతున్న ఓటింగ్ ట్రెండ్స్‌లో రోహిత్, ముఖేష్ గౌడ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు నుంచే…
బిగ్‌బాస్-10 ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. టాప్‌లో ఆ ఇద్దరే!

