భార‌త్ స‌మాచార్, లైఫ్ స్టైల్ : ప్రస్తుత రోజుల్లో చాలామంది రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, పడుకునే ముందు మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా టీవీ చూడటం అలవాటు చేసుకున్నారు. దీనివల్ల నిద్ర నాణ్యత దెబ్బతినడంతో పాటు కళ్లపై ఒత్తిడి పెరగవచ్చు. స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల కనురెప్పలు తక్కువగా మూయడంతో కళ్లు పొడిబారడం, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఉదయం నిద్రలేవగానే కళ్లు బరువుగా అనిపించవచ్చు. అందుకే పెద్దలు సాధారణంగా రోజుకు 7 నుంచి 9 గంటల నిద్రకు…