భార‌త్ స‌మాచార్, లైఫ్ స్టైల్ : ప్రస్తుత కాలంలో క్రమరహిత ఆహారపు అలవాట్లు, అధిక కారం, నూనె పదార్థాలు, మానసిక ఒత్తిడి కారణంగా చాలామంది కడుపులో మంట, గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంటగా అనిపించడం, నోటిలో పుల్లటి రుచి రావడం, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఆయుర్వేదంలో వీటిని పిత్త దోషంతో అనుసంధానించినప్పటికీ, వైద్యపరంగా యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం వంటి సమస్యలు కూడా కారణం కావచ్చు. సిచిత్రకూట ఆయుర్వేద కేంద్ర నిపుణులు డాక్టర్ రాజేష్…