భారత్ సమాచార్: ప్రస్తుతం సోషల్ మీడియాలో 1980ల వింటేజ్ ఫొటో ట్రెండ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ChatGPT వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించి తమ ఫొటోలను 1980ల కాలం నాటి హెయిర్‌స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌తో మార్చుకుంటున్నారు. అయితే ఉచిత AI టూల్స్‌లో ఉండే వినియోగ పరిమితులు, కొన్నిసార్లు ఆశించిన స్థాయిలో ఫొటోలు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. 1980s AI Trend పేరుతో నకిలీ యాప్‌లు, APK ఫైళ్లను రూపొందించి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు,…


