భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తెలుగు, హిందీతో పాటు హాలీవుడ్లోనూ పరుస ప్రాజెక్టు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra). ఈ అమ్మడు చివరిసారిగా హెడ్స్ ఆఫ్ స్టేట్ లో కనిపించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబోలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’లో నటిస్తోంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి, వ్యక్తిగత జీవితంలో చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఎమో…