భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి మండపాల వద్ద భక్తుల అన్నప్రసాద వితరణ పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలోని పలు గణపతి మండపాల వద్ద భక్తిశ్రద్ధలతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.
హనుమాన్ టెంపుల్ గణపతి వద్ద..
హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఆలయంలో రిటైర్డ్ ఏఎస్ఐ పోలోజు మదనాచారి–జయమ్మ దంపతులు, వారి కుమారుడు, కోడలు కానిస్టేబుల్ రవికుమార్–జ్యోతి దంపతులు తమ…





