భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. ఓటు హక్కు ఉన్న ఒక్క పట్టభద్రుడు కూడా నమోదు ప్రక్రియలో మిస్ కాకుండా చూడాలని సూచించారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లిలో ముమ్మరంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను బుధవారం అశోక్ గౌడ్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ఇన్చార్జిలు కొట్టం రాము, నందునూరి…






