భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహానికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ బీఈడీ యువతి మృతి చెందింది. పదేళ్లుగా కొనసాగిన ప్రేమ బంధం చివరకు విషాదానికి దారితీయడంతో కర్నూలు నగరంలోని బుధవార్‌పేటలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పదేళ్లుగా కొనసాగిన ప్రేమ బంధం

బుధవార్‌పేటకు చెందిన బోయ చిన్న మద్దిలేటి–శ్రీదేవి దంపతుల కుమార్తె మంజులకు, గోనెగండ్లకు చెందిన కృష్ణమూర్తికి గత పదేళ్లుగా పరిచయం, ప్రేమ సంబంధం ఉన్నట్లు…