భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పేదలకు కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. క్యూర్‌ పరిధిలో నిర్మాణం పూర్తయిన సుమారు 21 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

21 వేల ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక

క్యూర్‌ పరిధిలోని 26…