భారత్ సమాచార్, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. స్పీకర్ ఉత్తర్వులను పక్కనపెట్టి దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు కోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం…