భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి వేడుకలను మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు నీరుడు చంద్రయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అంత్యోదయ భావనను స్మరించుకున్న నాయకులు
దేశ సేవ, సమాజ సేవ పట్ల పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. సమాజంలోని చివరి వ్యక్తి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రతిపాదించిన…






