భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి, వాటికి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయిస్తూ వచ్చే ఐదు సంవత్సరాలకు ఉపయోగపడేలా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి భద్రత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ అవసరాల ఆధారంగా సమగ్ర ప్రణాళిక
వీబీ జీ రామ్ జీ…






