భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో ప్రచారం పొందేందుకు ప్రయత్నించిన ఇద్దరిని మెదక్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎర్ర వస్త్రాలు, బెదిరింపు లేఖలు ఉంచిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాగులపల్లి గ్రామానికి చెందిన బండ మధు (23), చింతకింది శ్రీధర్ (23)లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, నల్లరంగు రెయిన్‌కోట్, శాలువా, పెన్నులను స్వాధీనం చేసుకున్నారు.…
జెమినీ ఏఐతో లేఖలు.. మావోయిస్టుల పేరుతో హైడ్రామా

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి





