భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో రామాయంపేటలో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.

పాఠశాలల్లో ఘనంగా కార్యక్రమం

రామాయంపేటలోని శ్రీ అశోక్ సింఘాల్ శిశు మందిర్‌తో పాటు తదితర పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటలకు అన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు,…