భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేశవ్యాప్తంగా చేపడుతున్న జనాభా లెక్కల సేకరణలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేసి బీసీ కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం డిమాండ్ చేశారు. బీసీ కులగణన పూర్తయ్యే వరకు తమ పోరాటం ఆగదని, బీసీల హక్కుల సాధన కోసం పోరుబాటలో పలు ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు.

బీసీలకు ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేయాలి

రామాయంపేటలోని బీసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెట్టు గంగారం మాట్లాడుతూ..…