భారత్ సమాచార్, డిజిటల్:

మేషం

చిన్ననాటి మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది. బంధువులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతల కారణంగా విశ్రాంతి తగ్గుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదురవుతాయి. కొత్తగా రుణాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తారు.

వృషభం

ఆకస్మికంగా ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో…