భార‌త్ స‌మాచార్, హైదరాబాద్‌ : బిగ్‌బాస్ ఫేమ్ ఆషూ రెడ్డి మరోసారి తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రేమ, పెళ్లి విషయంలో తన ఆలోచనలను వెల్లడిస్తూ ఓ టాక్‌షోలో ఆసక్తికరంగా స్పందించారు. ప్రస్తుతం తనకు ప్రేమ, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా అలాంటి భావన కలిగితే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. పెళ్లిపై అభిప్రాయం అడిగిన హోస్ట్‌కు సరదాగా ‘థూ’ అంటూ సమాధానం ఇవ్వడంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం…