భార‌త్ స‌మాచార్, హైదరాబాద్ : నగరంలోని రంగశాయిపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తిరిగి చెల్లించాలంటూ వస్తున్న ఒత్తిడితో ఓ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అంతేకాదు, తమతో ఎంతో అనుబంధం పెంచుకున్న పెంపుడు కుక్క కూడా మృతి చెందడం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో నివసించే సంజయ్‌కుమార్‌, శోభ దంపతులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, వారు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారం.

సంజయ్‌కుమార్‌…