భారత్ సమాచార్, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరంవైపు కదులుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) నవంబర్ 17న విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఈ తుఫాన్ మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా, నవంబర్ 19 ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. నవంబర్ 20 మధ్యాహ్నం సమయంలో నెల్లూరు, తుని మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు…
ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗





