భారత్ సమాచార్, హెల్త్: మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను శరీరానికి ఉపయోగపడేలా మార్చడం, రక్తంలోని హానికర పదార్థాలను విచ్ఛిన్నం చేయడం వంటి ఎన్నో ముఖ్యమైన పనులను ఇది నిర్వహిస్తుంది. పొట్టకు కుడివైపు పైభాగంలో ఉండే కాలేయం పిత్తరసాన్ని ఉత్పత్తి చేసి కొవ్వులు జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, శరీరానికి అవసరమైన ప్రోటీన్లను తయారుచేయడం, విటమిన్లు, ఖనిజాలను నిల్వ చేయడం వంటి విధులను కూడా నిర్వహిస్తుంది. అందుకే కాలేయం…
కాలేయం ఆరోగ్యం దెబ్బతింటోందా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗

