భారత్ సమాచార్, డిజిటల్: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ అదిరిపోయే ఆఫర్లతో ముందుకొచ్చింది. అమెజాన్ నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ఈ సేల్‌లో బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడళ్ల వరకు పలు డివైజ్‌లపై ప్రత్యేక డీల్స్ అందుబాటులోకి రానున్నాయి.

ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ తగ్గింపు

సేల్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఒకటిగా నిలవనుంది. కూపన్ ఆఫర్‌ను…