భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బతుకమ్మ పండుగ.. మరోసారి బహుజన తెలంగాణ సాధనకు ఉద్యమ స్ఫూర్తిగా మారాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పేదింటి బిడ్డలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని, యూనివర్సిటీలు కొత్త నాయకత్వాన్ని తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు.

తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ స్ఫూర్తి

ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో…