భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేశంలో కొనసాగుతున్న SIR (Special Intensive Revision) ప్రక్రియపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మెదక్ MP రఘునందన్ రావు విమర్శించారు. ఈ ప్రక్రియపై ప్రజలు అపోహలకు గురికాకుండా వాస్తవాలను తెలుసుకోవాలని, ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన SIR ప్రక్రియ గురించి వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలనను ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని…






