భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామీణ ప్రాంత ప్రజలకు దంత వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డెంటల్ క్లినిక్‌ను ప్రారంభించారు. మెదక్ MP రఘునందన్ రావు ఈ విభాగాన్ని ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తన MP నిధుల నుంచి ₹3 లక్షలు కేటాయించి డెంటల్ క్లినిక్‌కు అవసరమైన అధునాతన యంత్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
దంత సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందే అవకాశం…






