భారత్ సమాచార్, వ్యవసాయం: భారతదేశానికి వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు.. కోట్లాది కుటుంబాల జీవనాధారం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వేల సంవత్సరాలుగా దేశ సంస్కృతిలో భాగంగా కొనసాగుతున్న ఈ రంగం నేటికీ కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. మనకు ఆహారాన్ని అందించే రైతు నుంచి పంటలను మార్కెట్‌కు చేర్చే వ్యాపారుల వరకు ఎంతోమంది జీవన ప్రయాణం వ్యవసాయంతో ముడిపడి ఉంది. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే, కొత్త…
ఉద్యోగాలే కాదు.. వ్యవసాయంలోనూ అదిరిపోయే అవకాశాలు!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

