భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలం పహిల్వాన్‌పూర్ గ్రామానికి చెందిన శ్యామల మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచేందుకు ఏజేఆర్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం అందించారు.
ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో మల్లయ్య కుటుంబానికి ₹.5,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక తోడ్పాటు అందించి వారికి అండగా నిలిచారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా బాధితులకు కొంత ఊరట కల్పించవచ్చనే…






