భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామ అభివృద్ధికి అందరూ తమవంతు సహకారం అందించాలని నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని సీనియర్ IAS అధికారి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు బియ్యాల వెంకట పాపారావుకు విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలో గురువారం మడికొండ రాంపూర్‌లోని బియ్యాల వెంకట పాపారావు నివాసానికి సర్పంచ్ చైతన్య నాగరాజు వెళ్లారు. బైసా రాజేష్, నాగవెల్లి బాలరాజుతో కలిసి ఆయనను…