భారత్ సమాచార్, హైదరాబాద్: నవంబర్ నెల వచ్చిందంటే చాలు.. వర్షాకాలం ముగిసి దేశవ్యాప్తంగా ఆహ్లాదకరమైన చలి వాతావరణం మొదలవుతుంది. ఎండల తీవ్రత తగ్గి, ప్రయాణాలకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. కొండ ప్రాంతాలు పచ్చదనం, పూల అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటే.. ఎడారి ప్రాంతాలు సంప్రదాయ పండుగలు, జానపద కళలు, రంగురంగుల వేడుకలతో సందడి చేస్తాయి. సరస్సులు, అడవులు, ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఈ సమయంలో ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.

కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలన్నా, స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేసుకోవాలన్నా, ప్రకృతి అందాలను ఆస్వాదించాలన్నా…