భారత్ సమాచార్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. నవంబర్ 5న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రానికి పూర్తయింది. అనంతరం…