భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా అస్మిత రగ్బీ పోటీల్లో ఖమ్మం, మెదక్ జిల్లాల బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్-15 విభాగంలో ఖమ్మం జిల్లా మొదటి స్థానం సాధించగా, అండర్-18 విభాగంలో మెదక్ జిల్లా విజేతగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా వోక్సన్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించారు.

అండర్-15 విభాగంలో ఖమ్మం విజయం

అండర్-15 బాలికల విభాగంలో ఖమ్మం, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి,…