భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలలపై జరిగే నేరాలను నియంత్రించడంతో పాటు బాల్యవివాహాలు, అక్రమ రవాణా, శారీరక, మానసిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు (VCPС) ఏర్పాటు చేస్తున్నట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎన్. సరిత తెలిపారు. పిల్లలు, తల్లిదండ్రులకు బాలల భద్రతపై అవగాహన కల్పించడంలో ఈ కమిటీలు కీలకంగా పనిచేస్తాయని చెప్పారు.
ఈ క్రమంలో గురువారం మండలంలోని మునిగలవీడు ZPHSలో సమావేశం నిర్వహించి గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్గా స్థానిక…






