భార‌త్ సమాచార్, వెబ్ డెస్క్ : రామాయణంలో సీతాదేవిని రావణుడి చెర నుంచి కాపాడేందుకు జటాయువు చేసిన పోరాటం ఎంతో ప్రత్యేకమైనది. వృద్ధాప్యంలోనూ ప్రాణాలకు తెగించి రావణుడిని ఎదిరించిన జటాయువు ధైర్యసాహసాలు భారతీయ పురాణాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తాజాగా ‘రామాయణం’ సినిమా నేపథ్యంలో ఈ వీరోచిత ఘట్టం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే జటాయువు త్యాగానికి గుర్తుగా ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం కేరళలో నిర్మించబడింది. కొల్లాం జిల్లాలోని చడయమంగళంలో ఉన్న జటాయు ఎర్త్ సెంటర్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రకృతి అందాలు, పురాణ చరిత్ర,…