భార‌త్ స‌మాచార్, అమ‌రావ‌తి : విశాఖపట్నంలో నిర్వహించిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. సదస్సు నిర్వహణలో వివిధ శాఖల సిబ్బంది చూపిన సమన్వయం, అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. విశాఖలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. భారీ అంతర్జాతీయ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు అర్నబ్,…