భార‌త్ స‌మాచార్, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్యాన్స్‌కు ఇది భావోద్వేగ క్షణం. పసుపు జెర్సీతో మైదానంలోకి వచ్చి తనదైన స్టైల్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్ ఆటగాడిగా తన ప్రస్థానానికి అధికారికంగా ముగింపు పలికాడు. దాదాపు 18 ఏళ్ల పాటు సాగిన ఆయన ఐపీఎల్ ప్రయాణం ముగిసింది. అయితే అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో తన అనుబంధాన్ని కొనసాగించనున్నాడు. 2027 ఐపీఎల్ సీజన్…