భారత్ సమాచార్, భక్తి : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇండియా పోస్ట్ తీపి కబురు అందించింది. ఇకపై స్వామివారి ప్రసాదాన్ని ప్రయాణంలో వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటికే తెప్పించుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇండియా పోస్ట్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సంయుక్తంగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఇందులో భాగంగా శబరిమల సన్నిధానంలో నవంబర్ 17 నుంచి 24 గంటల పాటు పనిచేసే ‘స్వామి ప్రసాదం’ పార్శిల్ బుకింగ్ కౌంటర్‌ను అందుబాటులోకి…
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗

