భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2025లో నమోదైన టీఎస్ గేమింగ్ చట్టం కేసులో ఇద్దరు నిందితులకు 30 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నర్సాపూర్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బాల్ రెడ్డి తీర్పు వెలువరించారు. కేసు విచారణ అనంతరం నిందితులు దోషులుగా తేలడంతో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ఇద్దరికి రిమాండ్

కేసులో దోషులుగా తేలిన అహ్మద్ నగర్‌కు చెందిన బేగరి కుమార్, జనకంపేట్‌కు చెందిన జక్కుల నర్సింలుకు కోర్టు 30 రోజుల జ్యుడీషియల్…