భారత్ సమాచార్, జాతీయం ;
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల కోసం, ముఖ్యంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల సమాచార లోపంతో పాటుగా అనేక కారణాలతో చాలా మంది లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందటం లేదు. అందులో ప్రధానంగా గర్భిణీ స్త్రీల కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పథకం ‘‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’’. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అర్హత కలిగిన గర్భిణీ స్త్రీల అకౌంట్లలో రూ.5…



