భారత్ సమాచార్, అంతర్జాతీయం: దక్షిణ అమెరికా ఖండంలో మరోసారి భూకంపం ఆందోళన రేపింది. వెనిజులా దేశంలోని జూలియా రాష్ట్రం మెనె గ్రాండ్లో 6.2 తీవ్రతతో కూడిన భూకంపం నమోదు అయింది. ఈ అకస్మాత్తు ప్రకంపనలు కారణంగా ప్రజలు గృహాలు, కార్యాలయాలు ఖాళీ చేసి భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఆ ప్రభావం సమీప దేశమైన కొలంబియా సరిహద్దు రాష్ట్రాలలోనికూడా స్పష్టంగా అనుభవించబడింది.
సహజ వైపరీత్యాల్లో భాగంగా భూకంపాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోనూ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణ, ఆస్తి నష్టంపై వెనిజులా…

