భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో ఆదివారం రాత్రి పెను విషాదం చోటుచేసుకుంది. ఒక నర్సింగ్‌హోమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న 16 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి వృద్ధులంతా తమ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో 16 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

 

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న…