భారత్ సమాచార్, ప్రత్యేకం ;
‘అపరిచితుడు’ సినిమా వెండితెరపై ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమా కథకు మూలం ‘పర్సనాలిటీ డిజార్డర్’ అనే మానసిక వ్యాధి. సినిమాలో చూపించినట్లుగానే మన చూట్టూ ఉండే సమాజంలో కూడా చాలా మంది అపరిచితులు ఉన్నారు. ఒక వ్యక్తి సమాజంలోని ఇతరులతో ప్రవర్తించే విధానాన్ని, అతను మాట్లాడే పద్ధతిని ఆ వ్యక్తి వ్యక్తిత్వం అంటారు . మనం గమనిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనికి కారణం ఆ వ్యక్తుల వ్యక్తిత్వాల మధ్య…

