భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి సమంత (Samantha Wedding) జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. సోమవారం తెల్లవారుజామున తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈశా యోగా సెంటర్‌లో ఆమె సినిమా దర్శకుడు – నిర్మాత రాజ్‌ నిడిమోరుతో వివాహం జరిగింది. ఈ వేడుక లింగ భైరవి దేవాలయంలో అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో సాదాసీదాగా జరిగింది. సమంత ఎర్రని చీరలో, రాజ్ క్రీమ్‌-గోల్డ్ కుర్తాతో శోభించారు. పెళ్లి అనంతరం ఈ జంట ఫొటోలు సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

 

preview

 

సమంత…