భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇనుగుర్తి కాంగ్రెస్ మండల శాఖ తీవ్రంగా ఖండించింది. డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళి నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాసనసభ స్పీకర్ పదవికి భంగం కలిగించేలా…
తాత మధును వెంటనే బర్తరఫ్ చేయాలి





