• తరచూ ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి..?

భారత్ సమాచార్, వెబ్‌డెస్క్:  పాక్-అఫ్గాన్ మధ్య సరిహద్దుల్లో ‘డ్యూరాండ్ లైన్’ వెంబడి తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. అఫ్గానిస్తాన్‌–పాకిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం ఎన్నేళ్లుగా కొనసాగుతోంది. ఈ వివాదానికి కేంద్రబిందువుగా ఉన్నది 1893లో బ్రిటిష్ ప్రభుత్వం గీసిన డ్యూరాండ్ లైన్. ఆ కాలంలో బ్రిటిష్ ఇండియా, అఫ్గాన్ రాజ్యం మధ్య ఒప్పందం కుదిరి ఈ గీతను సరిహద్దుగా గుర్తించారు. అయితే, 1947లో పాకిస్థాన్‌ ఏర్పడ్డ తర్వాత ఈ లైన్‌పై రాజకీయంగా విభేదాలు ముదిరాయి.

 

అఫ్గానిస్తాన్ ఈ లైన్‌ను అధికారిక సరిహద్దుగా…